CTR: కుప్పం పట్టణం షాదీ మహల్ వద్దనున్న సుమో స్టాండ్ వెనుకవైపు గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ మేరకు మృతుడి ముఖంపై గాయాలు ఉండటంతో ఎవరైనా చంపారా అన్నది తెలియాల్సి ఉంది. కాగా, మృతుడికి సుమారు 35 సంవత్సరాలు ఉంటాయని, సమాచారం తెలిస్తే తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.