SKLM: పాతపట్నం మహేంద్ర తనయ తీరాన కొలువైయున్న శ్రీ నీలకంటేశ్వర స్వామి వారికి భాద్రపద తదియ బుధవారం ప్రత్యేక పాలాభిషేక పూజలు నిర్వహించారు. స్వామివారి పూజల అనంతరం ఈ అభిషేక కార్యక్రమాలు ఆలయ అర్చక సమక్షంలో చేపట్టారు. ఈ పూజా కార్యక్రమంలో పాతపట్నం పర్లాకిమిడిప్రాంతాల నుండి భక్తులు పాల్గొన్నారు.