VZM: యూరియా కొరతపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు తెలిపారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులను పట్టించుకోలేదని మండిపడ్డారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీరాజు, కర్రోతు నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.