VSP: భీమిలి పరిధిలోని ఎండాడ యాదవ సంఘానికి కేటాయించిన 50 సెంట్ల భూమిని రద్దు చేయడం తగదని వైసీపీ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు విమర్శించారు. శనివారం వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాదవుల సంక్షేమం కోసం ఇచ్చిన స్థలాన్ని కూటమి ప్రభుత్వం అనాలోచితంగా వెనక్కి తీసుకోవాలన్నారు.