VZM: జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాలతో కొత్తవలస పోలీసు స్టేషను పరిధిలో ప్రమాదాలను నియంత్రించేందుకు పోలీసులు నడుంబిగించారు. రాత్రి సమయాల్లో వెనకనుండి వచ్చే వాహనాలు కనబడేలా సీఐ షణ్ముఖరావు, సిబ్బందితో ఎర్ర స్థిక్కర్లు ఆటోలకు అంటించారు. వాహనాలకు చీకట్లో మెరిసే స్టిక్కర్లు అంటిచాలని చోదకులకు అవగాహన కల్పించారు.