అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనాను రాజోలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అమలాపురం ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ రాహుల్ మీనాకు ఆమె బొకే అందించారు. శాలువాతో సత్కరించారు. ఇటీవల రాజోలు ఇన్ఛార్జ్ బాధ్యతలు చేపట్టిన అమూల్య జిల్లా అధికారులను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు.
Tags :