KDP: దువ్వూరులో ప్రయాణికుల సౌకర్యార్థం ఆధునిక హంగులతో నూతనంగా నిర్మించిన బస్సు షెల్టర్లను ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ ఆదివారం ఆ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బస్సు షెల్టర్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండటం చూసి ఆధునిక సదుపాయాలతో ఈ షెల్టర్ ఏర్పాటు చేశారు.