TPT: వెంకటగిరి పోలేరమ్మ అమ్మవారి జాతరకు క్యూలైన్ రూట్ మ్యాప్‌ను దేవస్థానం వారు విడుదల చేశారు. ఇందులో అమ్మవారి దర్శనానికి ఎలా వెళ్లాలి, బయటికి ఎలా రావాలి అన్ని ఉన్నాయి. కాగా, రూ.100, రూ.300 క్యూలైన్ స్టార్టింగ్ పాయింట్, సర్వదర్శనం, భక్తులు స్టార్టింగ్ పాయింట్ తూర్పు వీధి నుంచి, వీవీఐపీ వెహికల్ స్టాపింగ్ పాయింట్లు, దర్శనానికి రాజవీధి నుంచి ఉన్నాయి.