కోనసీమ: పౌర హక్కుల దినోత్సవంలో భాగంగా రాజోలు మండలంలో నిర్వహిస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన సదస్సులకు అధికారులు సక్రమంగా హాజరు కావడం లేదని రాష్ట్ర ఎస్సీ కమీషన్ DD జీవన్ కుమార్కు దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు మురళీకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఎస్సీ కమిషన్కు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు వైస్ ఎంపీపీ శ్యాంబాబు ఉన్నారు.