సత్యసాయి: పెనుకొండ మండలంలోని అంగన్వాడి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రమేష్ డిమాండ్ చేశారు. ఈమేరకు నవంబర్ 16న సత్యసాయి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా జరపనున్నట్టు తెలిపారు. అంగన్వాడి వర్కర్స్ అందరూ కార్యక్రమంలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.