NDL: సీఎం సహాయక నిధి కింద సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఇవాళ ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. 40 మందికి కుటుంబాలకు రూ. 33,33,00 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందించారు. బాధిత కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.