KDP: కలసపాడు(మం) చింతలపల్లిలో శుక్రవారం పోరుమామిళ్ల CI హేమ సుందర్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు రోడ్డు మలుపుల వద్ద తరచూ జరుగుతున్న ప్రమాదాలను వారికి వివరించారు. యాక్సిడెంట్లు నివారించేందుకు కీలక ప్రాంతాల్లో, గ్రామంలో CC కెమెరాలు, భారీ కేడ్లు ఏర్పాటు చేయాలని CIను కోరారు. సీఐ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.