PLD: వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లు డిప్యూటీ తాహసిల్దార్లతో జాయింట్ కలెక్టర్ సంజనా సింహ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని పరిష్కారం కానీ ఇనాం గ్రామాలు, 22-ఏ తొలగింపు, మ్యూటిషన్స్, వెబ్ ల్యాండ్ సమస్యలు, హౌస్ సైట్స్ రీ సర్వే సమస్యలు పాస్ పుస్తకాల పంపిణీ వంటి అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు.