ASR: అమరావతిని రాష్ట్ర రాజధానిగా గుర్తిస్తూ లోక్సభలో చట్టబద్ధత లభించిన నేపథ్యంలో డుంబ్రిగూడలో సంబరాలు నిర్వహించారు. దీపాలు వెలిగించి మన రాజధాని-మన అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీకగా అమరావతికి పార్లమెంట్ సాక్షిగా చట్టబద్ధత లభించడం ఆనందకరమని అన్నారు.