AKP: పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జీవీఎంసీ పరిధిలో మెగా ప్లాంటేషన్ నిర్వహించి మొక్కలు నాటినట్లు జీవీఎంసీ ఇంఛార్జ్ జోనల్ కమిషనర్ లక్ష్మీ తులసి తెలిపారు. 82వ డివిజన్ పరిధిలో 13 15 సచివాలయాల పరిధిలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. డివిజన్ టీడీపీ ఇంఛార్జ్ పోలవరపు త్రినాథ్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ను నియంత్రించాలన్నారు.