CTR: ముసలిమడుగు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం పలమనేరు మండల పరిధిలోని ముసలిమడుగు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చర్యలు చేపట్టాలని అందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.