E.G: నిడదవోలు మున్సిపల్ పరిధిలో ఈ నెల 24నుంచి 30వ తేదీ వరకు ఆధార్ నమోదు ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ కృష్ణవేణి గురువారం సాయంత్రం తెలిపారు. నారాయణ, సెయింట్ ఆన్స్ హై స్కూళ్లు, టక్కర్ బాబాపేటలోని BLS రాజు ప్రైమరీ హై స్కూల్, తీరుగూడెంలోని దామోదర్ సంజీవయ్య ప్రైమరీ హై స్కూల్లలో ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.