CTR: కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలో మంగళ వారం సంకటహర గణపతి వ్రతం జరగ నున్నట్లు ఈఓ పెంచల కిషోర్ తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు వ్రతం జరుగుతుందన్నారు. రాత్రి 7గంట లకు స్వర్ణ రథోత్సవం ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు.