GNTR: కలుషిత ఆహారం తిని గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న అనపర్రు బీసీ వసతి గృహం విద్యార్థులు కోలుకున్నారు. నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మంగళవారం విద్యార్థులను డిశ్చార్జ్ చేస్తామన్నారు. మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి కూడా కోలుకున్నాడన్నారు.