E. G: సీతానగరం వ్యవసాయ అధికారి కార్యాలయంలో మంగళవారం రైతులకు గ్రామ వ్యవసాయ సహాయకులు ప్రధానమంత్రి పంట బీమా, పంట కోత శిక్షణ కార్యక్రమం జరిగింది. ఏవో గౌరీదేవి అధ్యక్షత వహించింది. మండలంలోని రైతులందరూ పంట బీమా పథకం కింద పేర్లు నమోదు చేయించుకునేలా విలేజ్ అగ్రికల్చర్ అధికారులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ ఏ ఎస్ ఓ భాగవందాస్ పాల్గొన్నారు.