CTR: చిత్తూరు జిల్లాలోని చౌక దుకాణాల ద్వారా అక్టోబర్ నెల సరుకుల పంపిణీ నేటితో ముగియనుందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శంకరణ్ తెలిపారు. ఇప్పటివరకు 87% లబ్ధిదారులు రేషన్ బియ్యం తీసుకున్నట్లు చెప్పారు. 100% బియ్యం పంపిణీకి డీలర్లు, అధికారులు కృషి చేయాలని తెలిపారు.