KKD: సీఎం చంద్రబాబు ఆగమంటే ఆగుతానని, దూకమంటే దూకుతానని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అన్నారు. టీడీపీకి తాను పిల్లర్ లాంటివాడినని, అసత్యాలు పట్టించుకోనని వర్మ శుక్రవారం రాత్రి తెలిపారు. కూటమి నేతలంతా ఒక్కతాటిపై వెళ్తున్నామని, ఉమ్మడి కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు ఉండటం సాధారణం అని, వాటిని జీరో చేశామని నారాయణ అన్నట్లు వర్మ తెలిపారు.