NRML: పౌర సేవల గుర్తింపు పత్రాల జారీలో ఆలస్యం చేయకూడదని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. ప్రజలు కుల, ఆదాయ, నివాస, జనన, మరణ, ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలించించి, పరిష్కరించాలని సూచించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.