W.G: పేదలను ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి బాగా పనిచేస్తుందని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. గురువారం తాడేపల్లిగూడెం క్యాంప్ కార్యాలయం వద్ద నలుగురికి రూ.4,75,312లు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కులను అందజేశారు. దేశం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా పేదలను ఆదుకుంటుందన్నారు.