ATP: ఉగాది పర్వదినం పురస్కరించుకుని జరిగే శ్రీశ్రీశ్రీ అక్కమాంబ జాతర ఏర్పాట్లను యువ నాయకుడు దేవినేని ధర్మతేజ పరిశీలించారు. ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు సూచనల మేరకు ఆలయంలో ఏసీలు, ఫ్యాన్లు, నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లను ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం పానకాలు, దర్శనం కోసం ప్రత్యేక బారికేడింగ్ వ్యవస్థను పర్యవేక్షించారు.