విజయవాడలో శనివారం ఉదయం పెనుప్రమాదం తప్పింది. గన్నవరం జాతీయ రహదారి రామవరపాడు రింగు వద్ద గన్నవరం వైపు వెళుతున్న అద్దాల లారీ ఒక్కసారిగా బోల్తా పడింది లారీలో ఉన్న దాన్ని నేలపాలయ్యాయి. రోడ్డుపైన ప్రజలందరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న సీఐ రమేష్ ట్రాఫిక్ న్యూ క్లియర్ చేశారు.