విశాఖ కేంద్రంగా ఏర్పాటు చేస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ఏప్రిల్ 1 నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభంకానున్నాయని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీయన్ మాధవ్ హర్షం వ్యక్తం చేశారు. ముడసర్లోవలో శాశ్వత ప్రధాన కార్యాలయ నిర్మాణం కొనసాగుతొందని అన్నారు.