VZM: బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన చేతులమీదుగా ఇవాళ స్దానిక శ్రీకళా భారతి ఆడిటోరియంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నట్లు MRO ఎం.శ్రీను తెలిపారు. ఈ మేరకు నియోజకవర్గంలోని బొబ్బిలి, రామభద్రపురం, బాడంగి, తెర్లాం మండలాలకు నూతనంగా మంజూరైన రేషన్ కార్డులను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, లబ్దిదారులు హాజరు కావాలని కోరారు.