BDK: విగ్రహాలను తయారు చేయడంలో ఒక్కొక్కరు ఒక్కో కళాకృతులను ప్రదర్శిస్తారు. అయితే మణుగూరుకు చెందిన నాలుగో తరగతి విద్యార్థి కూచన పార్థీవ్ క్యారట్, టమాటా, దొండకాయ, పచ్చిమిర్చితో చక్కగా వినాయకుడిని తయారు చేసి, చూపరులను ఆకట్టుకుంటున్నాడు. మీరు ఇలాంటి వినూత్న వినాయకులను ఎప్పుడైన తయారు చేశారా? కామెంట్ చేయండి.