TPT: అధికారులు, ప్రజా ప్రతినిధులు సమిష్టిగా మండల అభివృద్ధికి కృషి చేద్దామని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం పిచ్చాటూరు ఎంపీడీవో కార్యాలయంలో అధికారులు ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ పథకం ద్వారా మండలంలోని పంచాయితీలకు రూ.20 లక్షల చొప్పున నిధులు మంజూరు అన్నట్లు తెలిపారు.