కృష్ణా: ఉయ్యూరులోని షుగర్ ఫ్యాక్టరీ 1941లో స్థాపించబడింది. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి చక్కెర తయారీ యూనిట్లలో ఒకటిగా ఉంది. ఈ ఫ్యాక్టరీని కేసీపీ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు నిర్వహిస్తున్నారు. ఈ షుగర్ ఫ్యాక్టరీలో చక్కెరతో పాటు, స్పిరిట్, ఎతినాల్, విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తుంది. ఈ షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు నాణ్యమైన ధర కల్పిస్తోంది.