KRNL: పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరి మండలం ఉప్పర్లపల్లికి చెందిన యలమంచలి జస్వంత్ (25) మానసిక రుగ్మతలతో, తీవ్ర ఒత్తిడితో పొలంలో సూపర్ వాజ్ తాగి ఆదివారం మృతి చెందాడు. బంధువులు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా చికిత్స ఫలించలేదు. తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.