TG: ఎమ్మెల్యే పదవికి దానం నాగేందర్ రాజీనామా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు జరగుతున్న ప్రచారాన్ని ఖండించారు. రాజీనామా ప్రచారం వాస్తవం కాదని.. తానంటే గిట్టనివాళ్లు ఇలా తనపై బురద చల్లుతున్నారని ఆరోపించారు.