తిరుపతి: గూడూరు రూరల్ పరిధిలోని చెన్నూరు తిప్పవరపాడు సమీపంలో ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. పొదలకూరు నుంచి గూడూరు వైపు వస్తున్న RTC బస్సును గూడూరు నుంచి తిప్పవరపాడు వైపు వెళుతున్న బైకు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడి గాయాలయ్యాయి. స్థానికుల అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.