VSP: కాపుల ఉనికి, శక్తిని చాటేందుకు నవంబర్ 30న విజయవాడలో భారీ సభ నిర్వహించనున్నట్లు కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం తెలిపారు. ఆదివారం విశాఖలో జరిగిన కాపునాడు జోన్-1 ప్రాంతీయ సదస్సులో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. కాపు ఉద్యమం 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సభ ఏర్పాటు చేస్తుమన్నారు.