JN: రానున్న స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దేవరుప్పుల మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి చింత రవి అన్నారు. నేడు క్లస్టర్ పరిధిలోని సీతారాంపురం గ్రామంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగొడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.