JGL: మెట్ పల్లి మండలం మేడిపల్లికి వచ్చిన సినీ డైరెక్టర్ వేణు శ్రీరాము గురుకుల ఫైన్ ఆర్ట్స్ స్కూల్ మల్కాజిరి విద్యార్థులు పేరెంట్స్ కమిటీ సభ్యుడు సురేందర్ ఆధ్వర్యంలో కలిశారు. ఇక్కడి విద్యార్థులు లలిత కళలు నేర్చుకొని పలు సినిమాలలో వివిధ విభాగాలలో పనిచేశారని సినిమాలలో అవకాశాలు కల్పించాలని వారు డైరెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు.