RR: రైతుల పక్షాన నిలబడాల్సిన ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందని రైతులు మండిపడుతున్నారు. RRR భూ నిర్వాసితుల ఆందోళనల నేపథ్యంలో సోమవారం ఉదయం అయ్యవారిపల్లి, భీమారం గ్రామాలకు చెందిన పలువురిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులతో బెదిరింపులకు దిగుతుందన్నారు.