MDK: మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. సోమవారం ఉదయం 8:30 గంటలకు AWS స్టేషన్లలో నమోదైన వర్షపాతం వివరాలు.. కొల్చారం 65.3, అల్లాదుర్గం 58.8, పెద్ద శంకరంపేట 57.0, మిన్పూర్ 47.3, టేక్మాల్ 46.3, లింగంపల్లి 44.8, చిన్న శంకరంపేట 44.5, బుజరంపేట 38.3, కౌడిపల్లి 34.5, చిట్కుల్ 22.8, రాజ్ పల్లి, చేగుంట 16.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.