SRPT: గ్రామపంచాయతీ, జడ్పిటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున సోమవారం నిర్వహించే ‘ప్రజావాణి’ కార్యక్రమం రద్దు చేస్తున్నట్టు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసిన తర్వాత ‘ప్రజావాణి’ కార్యక్రమం యధావిథిగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.