ఐసీసీ టోర్నీల్లో రూపొందించే భారత్-పాక్ షెడ్యూల్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ అథర్టెన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇకపై ICC షెడ్యూల్లో ప్రతిసారి భారత్- పాక్ మ్యాచ్‌లు పెట్టొద్దని తెలిపాడు. ఐసీసీ బ్యాలెన్స్ షీట్‌కు భారత్ – పాక్ మ్యాచులే కీలకమని.. కానీ, ఇప్పుడు వాటికి ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందన్నాడు.