NZB: విద్యుత్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యుత్ అధికారులు వర్నిలో సోమవారం రైతులకు అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సని జాగ్రత్తలపై రుద్రూర్ ఏడీఈ రాజశేఖర్ వివరించారు. ట్రాన్స్ఫార్మర్ వద్ద సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. రైతులు సొంతంగా మరమ్మతులు చేయకూడదన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు ఉన్నారు.