దసరా పురస్కరించుకుని విజయవాడ ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని గత 14 రోజుల్లో 20 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. SEP 22- OCT 2 తేదీల్లో 15.9 లక్షల మంది.. ఈ నెల 3-5 తేదీల్లో 4.15 లక్షల మంది దుర్గమ్మ దర్శనం చేసుకున్నారని ఆలయ EO శీనానాయక్ తెలిపారు. ఆలయ హుండీలను ఇవాళ్టి నుంచి 3 రోజులు లెక్కిస్తామని పేర్కొన్నారు.