MDCL: ఘట్కేసర్, అన్నోజిగూడ, నారపల్లి ప్రాంతాల్లో కొంతమంది LPG గ్యాస్ వినియోగదారులు కొన్నేళ్లుగా ఒకే రెగ్యులేటర్ ఉపయోగిస్తుండగా, ఇటీవల లీకేజీలు జరుగుతున్నాయి. దీనిపై ప్రమాదం పొంచి ఉందని ఏజెన్సీ అధికారులు తెలిపారు. గ్యాస్ అధికంగా లీకేజీ జరిగినప్పుడు, ప్రతి ఏడాదికి ఒకసారి రెగ్యులేటర్ మార్చుకోవాలని ఏజెన్సీ డీలర్ రాము తెలిపారు.