SS: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటన నేపథ్యంలో రేపు పుట్టపర్తి కలెక్టరేట్లో జరగాల్సిన దిశా సమీక్ష సమావేశం వాయిదా పడింది. ఈ విషయాన్ని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో వెంకటసుబ్బయ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తదుపరి సమావేశ తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.