ATP: గుంతకల్లులోని పాతగుంతకల్లు కనకవీటి వీధిలో లడ్డూ వేలం పాటలో రికార్డు స్థాయి ధర పలికింది. పలువురు పోటీ పడగా చివరికి K. సూర్య నారాయణ అనే వ్యక్తి రూ.1,20,000 లకు సొంతం చేసుకున్నారు. అలాగే స్వామి కలశం కనకవీటి చంద్ర హాసన్ రూ. 96,000లకు దక్కించుకున్నారు. ఇంత ధర పలకడం ఇదే తొలిసారని నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేశారు.