KMR: మద్నూరు తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం మరియు జూనియర్ కళాశాలకు చెందిన యస్. చంద్రశేఖర్ (9 వ తరగతి), కే.బాలాజీ(ఇంటర్ ప్రథమ సంవత్సరము)లు కళోత్సవ రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనారిని ప్రిన్సిపాల్ నందాల గంగాకిశోర్, ఆర్ట్ టీచర్ నరహరి ప్రసాద్ తెలిపారు. ఈ రోజు ప్రార్థన సమయములో విద్యార్థులను అభినందించారు.