CTR: పుంగనూరు గ్రామ దేవత శ్రీ విరుపాక్షి మారమ్మకు శనివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. ఉదయాన్నే అమ్మవారి విగ్రహాన్ని పాలతో అభిషేకించి పసుపు, బంతిపూలు, రోజాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
Tags :