కృష్ణా: కష్టాల్లో ఉన్న ప్రజల సహాయార్థం కూటమినేతలు, దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేస్తున్న సహాయానికి ఏపీ సీఎం చంద్రబాబు సంతృప్తిగా ఉన్నారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. గుడివాడకు గౌతమ్ విద్యాసంస్థల ఛైర్మన్ కొసరాజు అవినాష్ వరద బాధితుల సహాయార్థం సీఎం రిలీఫ్ ఫండ్‌కు 25 లక్షల చెక్కును ఎమ్మెల్యే రాముతో కలిసి సోమవారం చంద్రబాబుకు అందజేశారు.