VZM: ఎస్.కోట మండల రేగపుణ్యగిరికి చెందిన గిరి జనులకు పోడు భూముల పట్టాలు ఇప్పించాలని ఎస్.కోట MLA కోళ్ల లలిత కుమారిని ఎల్ కోటలో గల పార్టీ కార్యాలయంలో కలసి వినతి ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… తాము ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పోడు భూములను రెవిన్యూ అధికారులతో చర్చించి తమకు భూమి పట్టాలు ఇప్పించాలని కోరామని ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారన్నారు.